Namibia T20 WC Squad తొలిసారి... దక్షిణాఫ్రికా మాజీ David Wiese Returns || Oneindia Telugu

2021-09-11 257

Former South African international David Wiese has been selected in Namibia's ICC Men's T20 World Cup squad.
#NamibiaT20WCSquad
#T20WorldCup2021
#DavidWiese
#FormerSouthAfricanDavidWiese
#TeamIndiaT20WCSquad
#NamibiaVSSriLanka

మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్ 2021 కోసం జట్లను ఆయా దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మొదట తమ జట్లను ప్రకటించాయి. ఆ తర్వాత పాకిస్తాన్, భారత్, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు కూడా తమ 15 మంది ఆటగాళ్లతో పాటు రిజర్వ్ ప్లేయర్‌ల లిస్టును ప్రకటించాయి. తాజాగా సదరన్‌ ఆఫ్రికా దేశం నమీబియా కూడా టీ20 ప్రపంచకప్‌ 2021కు సంబంధించి 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.